Bhupalapalli district: తెలంగాణ లోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహం మంటలు ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.
TAX TO TEMPLE: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ట్యాక్స్ విషయంలో గతంలో చాలాసార్లు జీహెచ్ఎంసీ అధికారులు విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా ఎల్బీనగర్ జోన్ లో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.
Man praying god before stealing hundi: హుండిని దొంగిలించడానికని వెళ్లి దేవాలయంలో చొరబడ్డాడు. హుండీని ఎత్తుకెళ్లే ముందు జేబులోంచి సెల్ఫోన్ తీసి ఆలయంలోపల ఫోటోలు తీశాడు. హుండీని టచ్ చేసే ముందు దేవుడు ఏమంటాడో ఏమో అనే భయం అడ్డమొచ్చినట్టుంది కాబోలు.. ఆ తర్వాత ఏం చేశాడో మీరే చూడండి.
తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘యాక్షన్ కింగ్’ అర్జున్ సర్జా. ఆధ్యాత్మిక విషయాలపై ఆయన ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రమంలో దశాబ్దన్నర కలను నేర్చుకున్నారు సీనియర్ నటుడు అర్జున్.
Hanuman Puja Vidhi on Tuesday: హనుమానుంతుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడి అనుగ్రహం (Hanuman blessings) ఉంటే.. కొండంత అండ ఉన్నట్టే అనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకే ఆ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు శతవిధాల ప్రయత్నిస్తుంటారు.
హనుమాన్ ఆలయ (Hanuman Temple) నిర్మాణానికి ఓ ముస్లిం వ్యక్తి తన భూమిని విరాళంగా ఇచ్చి మతసామరస్యాన్ని చాటాడు. కర్ణాటక రాష్ట్రం (Karnataka) లో జరిగిన ఈ సంఘటనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.