Bhupalapalli district: తెలంగాణ లోని ప్రొఫెసర్ జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయ స్వామి విగ్రహం మంటలు ఆహుతి అయ్యింది. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారింది.
A dog is impressing the onlookers in Bhupalapalli district: భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం బూరుగు గూడెంలో ఓ కుక్క చూపరులను ఆకట్టుకుంటోంది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
CM KCRs Bhupalapalli Tour Cancelled: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేటి పర్యటన వాయిదా పడింది. అయితే అనారోగ్య కారణాలతో భూపాలపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
తెలంగాణ శాసనసభ స్పీకరు సిరికొండ మధుసూదనాచారికి అరుదైన గౌరవం లభించింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ తండాలను గ్రామ పంచాయితీలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.