Very Rare Women Eating Live Creepy Crawlies Video: ప్రస్తుతం ఓ యువతి పచ్చి జెర్రీలను తింటున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఛీ ఛీ వీటిని తినడమేంటని అంటున్నారు. ఇంతకీ ఈ వీడియో ఆపకుండా చూస్తారా మీరు?
Latest Viral Video Watch Here: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అమ్మాయిని ఎప్పుడైనా చూశారా? పోనీ అతి పొట్టి గా ఉండే అమ్మాయిని చూశారా? ఈరోజు వీరిద్దరిని ఒకే వీడియోలో చూపించబోతున్నాం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Viral News Telangana: వికారాబాద్ జిల్లాలోని ఓ వింత ఘటన జరిగింది.. పార్టీలో బీర్లు తాగుతున్న సమయంలో బీర్ సీసాలో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Alwal Road Rage Viral Video: రాను రాను పరిస్థితులు దిగజారుతున్నాయి. ఏ చిన్నమాటకు కూడా ప్రాణాలు తీసేవరకు వెళ్లిపోతున్నారు. అలాంటి ఘటనే హైదరాబాద్ అల్వాల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ పెద్దాయన మెల్లగా వెళ్లమన్నుందుకే ఓ బైకర్ ప్రాణాలు తీశాడు. విచాక్షణా రహితంగా దాడిచేసి పెద్దాయన ప్రాణాలు పొగొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Snake Digging Hole Viral Video: సాధారణంగా ఎలుకలు గోతులను తవ్వుతంటాయని మన అందరీకి తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా గోతులు తీసే పాము చూశారా..? ఈ వైరల్ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఏంటి పాము గోతులు కూడా తవ్వుతుందా అని ఆశ్చర్యపోతారు.
Snake Vs Scorpion Viral Video: ఇటీవల ఓ ఆకలి పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తేలును అమాంతం మింగేందుకు ప్రయత్నించిన పాముకు ఎదురైన సంఘటనకు సంబంధించినకు సంబంధించిన అరుదైన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వైరల్ అవుతున్న వీడియో ఏంటో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Waiter job viral video: ఉద్యోగం కోసం అప్పుడప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీలు మెగా జాబ్ మేళాలు నిర్వహించినప్పుడు ఆఫీసులపై బయట బారులు తీరిన అభ్యర్థులను చూసే ఉంటాం. సాఫ్ట్వేర్ జాబ్‌కు ఉన్న డిమాండ్ కూడా అలాంటిది. అయితే, ఓ వైరల్ వీడియోలో కేవలం వెయిటర్ జాబ్ కోసం వేలల్లో బారులు తీరారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది.
Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వైరల్ వీడియోలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. వీటికి రకరకాల కామెంట్లు కూడా పెడుతుంటారు. ఈరోజు అలాంటి వీడియోనే మీ ముందుకు వచ్చింది. ఓ అమ్మాయి చెత్తను బుట్టలో వేయడానికి ఎన్ని తంటాలు పడిందో చూడండి..
Snake Viral Video: యువతి కింగ్ కోబ్రా ముందు ఏమాత్రం భయంలేకుండా కూర్చుంది. అంతటితో ఆగకుండా.. కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టుకుంటూ వింతగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video today: సరసాలు ఆడుకోవడానికి ఈ ప్రేమ జంటకు మరెక్కడా ప్లేస్ దొరకలేదు కాబోలు. ఏకంగా నడిరోడ్డుపైనే దుకాణం పెట్టేశారు. రన్నింగ్ కారులోంచి ప్రియురాలుని వేలాడాదిస్తూ మరి కబుర్లు చెప్తున్నాడు ఓ ప్రేమికుడు. నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
10-Foot Alien At Miami Mall: ఇటీవల అమెరికాలోని ఓ మాల్ నుంచి గ్రహాంతరవాసులు బయటికి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మాల్‌లోకి గ్రహాంతరవాసులు వచ్చారా? అసలు పోలీసులు తెలిపిన వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Lead Married Couple Romance Romance Video Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ సినిమాలోని రొమాంటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 60 లక్షల మందికి పైగా వీక్షించగా కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. ఇంతకీ ఈ వీడియో ఏంటో ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు మనం కూడా తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.