Maggi Gets Costlier: టీ, కాఫీ, మ్యాగీ నూడుల్స్ ప్రియులకు షాకింగ్ న్యూస్! మార్చి 14 నుంచి వీటి ధరలను పెంచుతున్నట్లు నెస్లే కంపెనీ ప్రకటించింది. దీంతో బ్రూ కాఫీ ధరలను 3-7%, బ్రూ గోల్డ్ కాఫీ జార్ల ధరలు 3-4%, ఇన్స్టంట్ కాఫీ పౌచ్ల ధరలు 3% నుంచి 6.66% పెంపు చేస్తున్నట్లు హిందూస్థాన్ యూనిలీవర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో ఉన్న ఫెయిర్ అనే పదం వర్ణ వివక్షకు తావిస్తోంది అని వివాదం చెలరేగడంతో సంస్థ మార్పు తీసుకొచ్చింది. అయితే దీనిపై కొంత కాలం క్రితమే దీనిపై సంస్థ కీలక ప్రకటన చేయగా.. ఇటీవలే పేరు మారుస్తూ అధికారిక ప్రకటన చేసింది
ప్రముఖ హిందుస్థాన్ యూనిలీవర్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉత్పత్తుల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న వాటిలో ఒకటైన ఫేస్ క్రీమ్ 'ఫెయిర్ అండ్ లవ్లీ'లో 'ఫెయిర్' అనే పదాన్ని తొలగించాలని నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.