Honda Activa 7G Scooter: మోస్ట్‌పవర్ ఫుల్ స్పెషిఫికేషన్స్‌తో మార్కెట్లోకి హోండా యాక్టివా 7G స్కూటర్ విడుదల కానుంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలోనే విడుదల కానుంది.
Honda Activa 7G New Model 2025: యాక్టివా 7G స్కూటర్ మార్కెట్లోకి అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Honda Activa 110 Electric Variant: హోండా నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ కాబోతోంది. ఇది హోండా యాక్టివా 110 ఎలక్ట్రిక్ వేరియంట్లో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.