House Building Advance Hike: తమిళనాడు సర్కారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందించింది. హౌసింగ్ అడ్వాన్స్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
HBA Interest Rates: డీఏ పెంపు తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్బీఎ)పై తీసుకునే వడ్డీ రేటును తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగుల సొంతింటి కల మరింత నెరవేరబోతుంది.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం మరో గుడ్న్యూస్ విన్పించింది. డీఏ పెంపు తరువాత మరో కీలక ప్రకటన ఇది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంపు తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది మరో శుభవార్త.
ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డీఆర్ పెంపు వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిన్నర కాలం నుంచి ఆరు నెలలకు సవరించే తమ డీఏ, డీఆర్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం పెరిగే ధరలకు అనుగుణంగా తమ డీఏ పెంపు, డీఆర్ సవరింపు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.