Home Remedies For High Blood Pressure: నేటికాలంలో చాలా మంది అధికరక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీని వల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతుంటే ఈ టిప్స్‌ను ఫాలో చేయండి.
Reduce High Blood Pressure Naturally: రక్తపోటు అనేది ప్రవహించే రక్తం వల్ల కలిగే ఒత్తిడిని కొలుస్తుంది. ధమనులు మీ గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకువెళతాయి. సాధారణ రక్తపోటు 120/80 Mmhg కంటే తక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు 140/90 Mmhg కంటే ఎక్కువగా ఉంటుంది.
Tips To Control High Bp: ప్రస్తుత కాలంలో తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది బీపీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే హై బీపీ సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. హై బీపీ అధికంగా ఉంటే గుండె సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ హై బీపీని ఎలా అధిగమించాలి అనే విషయాపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
How To Control High Blood Pressure: హైపర్‌టెన్షన్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు పండ్లు వివిధ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది.
How To Control High Bp In 1 Day: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సలహాలను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
High Blood Pressure Symptoms and Causes: ఆధునిక జీవనశైలిని అనుసరించడం వల్ల చాలామంది అధిక రక్త పోటుకు గురవుతున్నారు. దీంతోపాటు మధుమేహం, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది చిట్కాలను పాటించండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.