High Blood Pressure Symptoms and Causes: భారత దేశంలో అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీని బారిన ఎక్కువగా యువతే పడుతున్నారని ఇటీవలే నివేదికలు పేర్కొన్నాయి. జీవనశైలి కారణంగానే ఈ సమస్య బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటు నుంచి సకాలంలో ఉపశమనం పొందితే భవిష్యత్తులో తీవ్రవాదుల బారిన పడకుండా ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హై బీపీ అంటే ఏమిటి..?
అధిక బీపీ కారణంగా గుండె ధమనుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది దీంతో శరీరానికి సరఫరా అయ్యే ఆటంకం కలుగుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలైన గుండెపోటు, వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అధిక రక్తపోటు లక్షణాలు ఇవే:
అధిక రక్తపోటు కారణంగా తీవ్రతలనొప్పి, తలతిరగడం, భయం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సమంత తప్పకుండా ఇలాంటి లక్షణాలు బారిన పడితే తప్పకుండా సకాలంలో వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అధిక రక్తపోటును నియంత్రించే ఇంటి చిట్కాలు ఇవే:
>>అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు జామ ఆకులతో చేసిన రసాన్ని తప్పకుండా తాగాలి. అంతేకాకుండా ప్రతిరోజు జామకాయలను తినాల్సి ఉంటుంది.
>>వెల్లుల్లిని ప్రతిరోజు తినడం వల్ల కూడా అధిక రక్తపోటు సమస్యకు చెక్ పెట్టొచ్చు. లో ఉండే మూలకాలు ధమనులు, సిరలపై ఒత్తిడి తగ్గించి గుండె సమస్యలు రాకుండా రక్షణ కల్పిస్తుంది.
>>ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలను తీసుకున్న కూడా అధిక రక్తపోటు నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును కూడా నియంత్రిస్తాయి.
>>రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా నువ్వుల నూనె ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. నువ్వుల నూనెతో చేసిన ఆహారాలను తీసుకుంటే రక్తానికి పోషకాలు అంది రక్తపోటును నియంత్రించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
>>మునగలో కూడా రక్తపోటుని నియంత్రించే గుణాలుంటాయి. మునగలో పోషకాలు విటమిన్లు కలిగిన మునగ ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల రక్తపోటుకు, మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు.
Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook
High Blood Pressure: హై బీపీకి శాశ్వతంగా కేవలం 20 రోజుల్లో ఇలా చెక్ పెట్టొచ్చు.. ఈ చిట్కా తెలిస్తే ఆశ్చర్యపోతారు..