Mid Day Meals: ఇంటర్మీడియట్ విద్యార్ధులకు శుభవార్త, ఏపీ ప్రభుత్వం కీలకమైన పధకం ప్రారంభించనుంది. రేపటి నుంచి ఇంటర్ విద్యార్ధులకు సైతం మద్యాహ్న భోజనం అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jobs With Intermediate 2024: ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఏపీ ఇంటర్మీడియేట్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇంటర్ తర్వాత వివిధ కోర్సుల్లో చేరి పై చదువులకు వెళ్తారు. కానీ, ఇంటర్ అర్హతతో కొన్ని ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
Courses After Intermediate 2024: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు రానున్నాయి. త్వరలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పాసైన విద్యార్థులు ఆ తర్వాత ఏ కోర్సులు చేయాలి?
Sankranti Holidays for Inter colleges in Telangana: తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.