IOCL Recruitment 2020 | ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) పలు పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 493 పోస్టులను ఐఓసీఎల్ భర్తీ చేయనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో 54, తెలంగాణలో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.