Jasmine Benefits: మండుటెండల్లో సైతం చల్లదనాన్ని..సుగంధ పరిమళాన్నిస్తాయి. మగువకు మిక్కిలి ఇష్టమైనవి. అందుకే మల్లె అందం మగువకే తెలుసంటారు. అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే సమ్మర్ స్పెషల్ ఫ్లవర్స్ మల్లెపూలతో కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Jasmine Benefits: వేసవి వచ్చిందంటే చాలు..మండే ఎండలే కాదు..గుభాళించే మల్లెపూలు కూడా ఉంటాయి. మల్లెలంటే..మగువకు అందమే కాదు..ఇష్టం కూడా. మల్లెపూలు ధరించిన మగువలంటే మగాళ్లు పడిఛస్తారు కూడా. మల్లెపూలు ఓ దివ్యౌషధం కూడా అని తెలుసా..
Jasmine Benefits: మల్లెపూలు. మగువకు అందమే కాదు..ఇష్టం కూడా. మల్లెపూలు ఇష్టపడని మగువలుండరు. మల్లెపూలు ధరించిన మగువలంటే మగాళ్లు పడిఛస్తారు కూడా. మల్లెపూలు ఓ దివ్యౌషధం కూడా అని తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.