Single dose vaccine from Johnson & Johnson: కరోనావైరస్ నివారణ కోసం ప్రస్తుతం కొవిడ్ వ్యాక్సిన్లను ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అంటూ రెండు విడతల్లో వ్యాక్సిన్ తీసుకోవడంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించే ఉపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. భారత్‌లో సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ (Single dose Corona vaccine) అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా కోరుతూ జాన్సన్ అండ్ జాన్సన్ కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది.
Bharat Biotech Covaxin Emergency Use: గత కొంతకాలం నుంచి డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందేందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్య సంస్థకు అందించామన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పనిసరి.
Johnson and Johnson COVID-19 vaccine: ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్ కంటే డెల్టా కోవిడ్19 వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని తేలడం గమనార్హం. వేగంగా కరోనాను వ్యాప్తి చేసే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.