Jyeshtha Purnima 2023: జ్యేష్ఠ పూర్ణిమ రోజు ఈ పరిహారాలతో లక్ష్మిదేవిని పూజించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jyeshtha Shukla Paksha 2023: జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జన్మ జన్మల పాపాలు కూడా సులభంగా తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.
jyeshtha amavasya 2023: ఈ నెలలో వచ్చే జ్యేష్ఠ అమావాస్య ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా శోభన యోగ సమయంలో దానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.