Brs workers to meet kcr: గులాబీబాస్ జన్మదినం నేపథ్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రవెల్లికి తరలివచ్చారు. కేసీఆర్ ను కలిసి తమ అభిమానంను చాటుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా కార్యకర్తలు దేవాలయలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆస్పత్రులలో రోగులకు పండ్లను పంచిపెట్టారు. కేసీఆర్ కు ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రత్యేకంగా విషేస్ చెప్పారు.
Ktr on Revanth: కేసీఆర్ జన్మదినం వేళ జాతీపిత వివాదంపై మరోసారి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాదన్నారు. జల్ జంగన్ జమీన్ అని కోట్లాడిన కొమరం భీమ్ జాతి మాదని,అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క, సారలమ్మల జాతి మాదన్నారు. అదే విధంగా.. కోటల మీద జెండా ఎగరేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జాతిమాదని, భూ స్వాముల దోపిడి మీద పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాదిన కేటీఆర్ స్పష్టం చేశారు.
BRS Party Clean Sweep Out Of 5 To 5 Municipalities Is Gift To KCR Birthday: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుట్టినరోజు కానుకగా ఐదు మున్సిపాలిటీలు అందించడం తనకు జీవితంలో మర్చిపోలేని రోజు బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రకటించారు. ఐదుకు ఐదు మున్సిపాలిటీలను గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు.
kalvakuntla Kavitha tweet on kcr: కనీసం నాన్న అని పిల్వచాత కాలేదా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. మొత్తంగా కేసీఆర్ బర్త్ డేను తెలంగాణ వ్యాప్తంగా పండగలా చేసుకుంటున్నారు. కవితను మాత్రం తిట్టిపోస్తున్నారు.
Harish rao emotional post on kcr birth day: తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల కేసీఆర్ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్ పై భావొద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టారు.
Ex Minister KTR Emotional About Of His Father KCR A Head 72nd Birthday: ఏ జాతి అంటూ నీచపు వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సమైక్యాంధ్రుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలియదని ప్రకటించారు. తన తండ్రిది రాణిరుద్రమ జాతి అని స్పష్టం చేశారు.
Revanth reddy special birthday wishes to kcr: మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా విషేస్ చెప్పారు. అంతే కాకుండా భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్విట్ పోస్ట్ చేశారు.
Happy Birthday KCR: భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనే పేరుకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచి.. తెలంగాణకు పురుడు పోసిన కారణజన్ముడు కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా ఆయనకు సంబంధించిన కీలక విషయాలు తెలుసుకుందాం.
KCR Birthday: KCR Legacy Will Not Fade Away As Long As Telangana State Exists: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా.. దేశ, విదేశాల్లో సంబరంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేయగా.. కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరపనున్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Five Municipalities Gift To KCR: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఐదు మున్సిపాలిటీలు గెలిచి కేసీఆర్ బర్త్‌డేకు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించింది. పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదుకు మున్సిపాలిటీలు గెలుస్తున్నామని గులాబీ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హైకోర్టులో విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడ్డ గులాబి బాస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సాంతం కనిపించకుండా పోయింది. మధ్యలో తుంటి ఎముక విరిగి హాస్పిటల్ లో జాయిన అయి రెస్ట్ తీసుకొని మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
KCR: 2023 యేడాది చివర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. అంతేకాదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభలో ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ కు సున్నా సీట్లు ఇచ్చారు. ఇక సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భవనం వైపు చూడని అధినేత తాజాగా ఈ రోజు తెలంగాణ భవన్ లో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ప్రభుత్వ పాఠశాలలో జరిపినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేసింది. సరూర్‌నగర్- నందనవనం ఎంపీపీ స్కూల్ లో పిల్లలకు పండ్లు, స్వీట్లు పంచారంటూ హెడ్‌మాస్టర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.
MLC Kavitha Plays Dappu: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. స్వగ్రామం ఎర్రవల్లిలో జరిగిన సంబరాల్లో కవిత డప్పు కొట్టారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
KCR Is Four Crore Telangana Peoples Emotion: 'తెలంగాణలో కేసీఆర్ జన్మదినం పండుగలా జరుగుతోందని.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్‌తో తెలంగాణది పేగుబంధం అని అభివర్ణించారు.
Hyderabad Barber Offer: ఆయన కేసీఆర్ వీరాభిమాని... తన అభిమాన నేత పుట్టిన రోజు సందర్భంగా తనవంతుగా పేదలకు ఏదో ఒక సాయం చేయాలనుకున్నాడు.. అందుకే గత రెండేళ్లుగా పేదవారికి ఫ్రీగా కటింగ్.. షేవింగ్ చేస్తున్నాడు.
PM Narendra Modi Birthday Wishes to CM KCR: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. గులాబీ శ్రేణులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తుండటం విశేషం.
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. (Photos Credit: Twitter)
Harish Rao Wishes CM KCR On His Birthday: జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేసిన కేసీఆర్ రెండో పర్యాయం సీఎం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.