Ashu Reddy Cheating Case: సినీ నటి బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డిపై కేసు నమోదయ్యింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు కాజేసిందనే ఆరోపణలతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్‌లో సీసీఎస్‌లో ఫిర్యాదు అందింది.
kp chowdary suicide: రజనీకాంత్ కబాలీ మూవీని తెలుగులో చేసిన నిర్మాత కేపీ చౌదరీ గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సురేఖ వాణి కూతురు సుప్రీత ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Tollywood Producer KP Chowdary Suicide At Goa: సినీ పరిశ్రమలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక మరో ప్రాణం పోయింది. పలు సినిమాలను నిర్మించిన నిర్మాత గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Producer KP Chowdary Arrest: డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఆయన డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.