English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 0/0 (0)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • crime news

crime news

Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే  ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
Hyderabad Dec 8, 2025, 11:29 AM IST
Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
Real estate man murdered in Hyderabad: స్కూటీపై వెళ్తున్న రియల్టర్ ను దుండగులు వెంబడించి మరీ కత్తితో దారుణంగా హతమార్చారు. దీంతో అతను ఘటనస్థలంలోనే రక్తపు మడుగులో మునిగిపోయాడు.  ఈ ఘటన జవహర్ నగర్ లో చోటు చేసుకుంది.  
Hyderabad: ఇదెక్కడి మాస్ రా మావా.. ఏకంగా హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్లో దొంగతనం..
Hyderabad Dec 7, 2025, 12:46 PM IST
Hyderabad: ఇదెక్కడి మాస్ రా మావా.. ఏకంగా హైదరాబాద్‌లోని పోలీస్ స్టేషన్లో దొంగతనం..
Phone theft in Mehdipatnam police station: సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకుని ఆ ఫోన్ ను పోలీసు స్టేషన్ లోని లాకర్ లో పెట్టారు. అయితే దీన్ని మరో పోలీసు సీక్రెట్ గా నొక్కేశాడు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. పోలీస్ స్టేషన్ లో దొంగలు ఏంట్రా బాబు అంటూ నెటిజన్లు బిత్తరపోతున్నారు.
Hyderabad: రెచ్చిపోయిన పోలీసు.. రోడ్డుపై వెళ్తున్న మహిళ ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ అరాచకం..
Hyderabad Nov 25, 2025, 12:51 PM IST
Hyderabad: రెచ్చిపోయిన పోలీసు.. రోడ్డుపై వెళ్తున్న మహిళ ప్రైవేటు పార్ట్‌లను తాకుతూ అరాచకం..
Ar constable molested woman in hyderabad: రోడ్డుపై వెళ్తున్నమహిళ పట్ల పోలీసు నీచంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు పార్ట్ లను తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈ  ఘటనపై నెట్టింట దుమారం చెలరేగింది.  
Begumpet Lady Pilot Raped: షాకింగ్.. హైదరాబాద్ లేడీ పైలట్‌పై బెంగళూరులో అత్యాచారం.. ఏంజరిగిందంటే..?
bengaluru Nov 22, 2025, 09:48 AM IST
Begumpet Lady Pilot Raped: షాకింగ్.. హైదరాబాద్ లేడీ పైలట్‌పై బెంగళూరులో అత్యాచారం.. ఏంజరిగిందంటే..?
commercial Pilot Raped lady copilot in Bengaluru: బెంగళూరులో సీనియర్ కమర్షియల్ పైలట్ బేగంపేటకు చెందిన లేడీ  కోపైలట్ పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన తర్వాత యువతి షాక్ కు గురై ఆతర్వాత హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన సంచలనంగా మారింది.  
Pune Wife Murder Case: వామ్మో... 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో భార్యను లేపేసిన కంత్రి మొగుడు.. స్కెచ్ ఏంటో తెలుసా..?
Pune Nov 10, 2025, 12:20 PM IST
Pune Wife Murder Case: వామ్మో... 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో భార్యను లేపేసిన కంత్రి మొగుడు.. స్కెచ్ ఏంటో తెలుసా..?
Pune man killed his wife case: తన భార్యను 'దృశ్యం' సినిమాను పలు మార్లు చూసి  హత్య చేసినట్లు భర్త అంగీకరించడం చూసి పోలీసులు షాక్ అయ్యారు.  అంతేకాకుండా.. తన భార్య ఫోన్ నుంచి ఇతరులకు వల్గర్ మెస్సెజ్ లను కూడా పంపాడు.  ఈ ఘటన స్థానికంగా పెను సంచలనంగా  మారింది.
Video Viral: వీడసలూ మనిషేనా..?.. రన్నింగ్ బస్సులో యువతి ప్రైవేటు పార్ట్‌ల మీద చెయ్యివేసి మరీ.. షాకింగ్ వీడియో..
Video Viral Nov 6, 2025, 07:53 PM IST
Video Viral: వీడసలూ మనిషేనా..?.. రన్నింగ్ బస్సులో యువతి ప్రైవేటు పార్ట్‌ల మీద చెయ్యివేసి మరీ.. షాకింగ్ వీడియో..
Woman molested in Running bus: నిద్రలో ఉన్న యువతి ప్రైవేటు పార్ట్ లను నొక్కుతూ నీచంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా ఆమె ఇన్నర్ లో చేయి వేసేందుకు ప్రయత్నించాడు.ఈ వీడియో వైరల్గా మారింది.  
Crime News: 19 ఏళ్ల యువకుడితో 38 ఏళ్ల అత్త అక్రమ సంబంధం..ఆమె కామ దాహానికి తట్టుకోలేక కుర్రాడు ఆత్మహత్య!
crime news Nov 6, 2025, 04:49 PM IST
Crime News: 19 ఏళ్ల యువకుడితో 38 ఏళ్ల అత్త అక్రమ సంబంధం..ఆమె కామ దాహానికి తట్టుకోలేక కుర్రాడు ఆత్మహత్య!
Chikkaballapur Suicide: 38 ఏళ్ల అత్త లైంగిక వేధింపులకు తట్టుకోలేక 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఇలాంటి షాకింగ్ సంఘటన జరిగింది. వితంతువు మహిళ లైంగిక వేధింపులు, వేధింపులు భరించలేక ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు ఏమిటి? పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.
Sangareddy: తెలంగాణలో షాకింగ్ ఘటన.. చీమలంటే భయంతో మహిళ ఏంచేసిందో తెలుసా..?..
Sangareddy Nov 6, 2025, 01:53 PM IST
Sangareddy: తెలంగాణలో షాకింగ్ ఘటన.. చీమలంటే భయంతో మహిళ ఏంచేసిందో తెలుసా..?..
Sangareddy Woman commit suicide due to ant fear: గత కొన్నిరోజులుగా వివాహిత చీమలంటే భయంతో తెగ టెన్షన్ పడిపోతుండేది. ఇల్లంత చీమలు లేకుండా ఏవేవో పౌడర్ లు చల్లుతూ వింతగా ప్రవర్తించేది. ఇటీవల మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటతో అందరు షాక్ అవుతున్నారు.
Coimbatore Rape: విమానశ్రయం దగ్గర 19 అమ్మాయి మానభంగం..దుస్తులు చినిగిపోయేలా, నగ్నంగా చెట్లపొదల్లో!
Coimbatore Nov 3, 2025, 02:29 PM IST
Coimbatore Rape: విమానశ్రయం దగ్గర 19 అమ్మాయి మానభంగం..దుస్తులు చినిగిపోయేలా, నగ్నంగా చెట్లపొదల్లో!
Coimbatore Rape Case: దేశంలో మరో అత్యాచార ఘటన ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతానికి చెందిన ఓ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అత్యాచారానికి గురయ్యింది.
Delhi Acid Attack Case Video: ఢిల్లీ యాసిడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి కామానికి కూతురు సపోర్ట్.. వుమెన్ సింపతికార్డు ఇలానా..?.. వీడియో..
Delhi Oct 28, 2025, 01:45 PM IST
Delhi Acid Attack Case Video: ఢిల్లీ యాసిడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తండ్రి కామానికి కూతురు సపోర్ట్.. వుమెన్ సింపతికార్డు ఇలానా..?.. వీడియో..
Big twist in Delhi university acid attack:  యువతి తండ్రి చెప్పడంతోనే తనపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యర్థిని కేసులో కావాలని ఇరికించాలని ఈ విధంగా డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు సీరియస్ అయ్యారు.  
DCP Chaitanta Oct 25, 2025, 07:20 PM IST
DCP Chaitanya: హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. చైన్ స్నాచర్ పై డీసీపీ చైతన్య కాల్పులు..
DCP Chaitanta Gun Firing: హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి గన్ తూటాల సౌండ్ వినపడింది. చైన్ స్నాచర్ దుండగులపై డీసీపీ చైతన్య మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఛాదర్ ఘాట్ ఏరియాలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Hyderabad Gunfiring: హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. చైన్ స్నాచర్ పై డీసీపీ చైతన్య కాల్పులు.. ఏంజరిగిందంటే..?
Hyderabad Oct 25, 2025, 06:09 PM IST
Hyderabad Gunfiring: హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. చైన్ స్నాచర్ పై డీసీపీ చైతన్య కాల్పులు.. ఏంజరిగిందంటే..?
Dcp Chaitanya gun firing on chain snatcher:  చైన్ స్నాచర్ పై డీసీపీ మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఒక్కసారిగా ఛాదర్ ఘాట్ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఘటన ప్రదేశంలోకి భారీగా చేరుకున్నారు.
CP Sajjanar: సీపీ సజ్జనార్ కే ఝలక్ ఇచ్చిన సైబర్ కేటుగాళ్లు.!. అసలు విషయం ఏంటంటే..?
CP Sajjanar Oct 25, 2025, 05:07 PM IST
CP Sajjanar: సీపీ సజ్జనార్ కే ఝలక్ ఇచ్చిన సైబర్ కేటుగాళ్లు.!. అసలు విషయం ఏంటంటే..?
cp sajjanar on cyber crimes: వాట్సాప్ డీపీ గా తన ఫోటోల్ని పెట్టుకుని పలువురికి సందేశాలు పంపిన విషయంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి వాటిపై రియాక్ట్ కావొద్దని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.  
Kurnool Bus Accident Oct 24, 2025, 04:40 PM IST
Bus Accident: అంతా 2 నిమిషాల్లోనే..బస్సు ప్రమాదం నుంచి తప్పించుకున్న ప్రయాణికులు సాక్ష్యం!
Bus Accident Kurnool: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సులోని చాలా మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసిన విషయమే. అయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. కేవలం 2 నిమిషాల్లోనే బస్సు అంతా బూడిద అయ్యిందని చెబుతున్నారు.
Kurnool News Oct 24, 2025, 02:40 PM IST
Bus Accident: బైక్‌ను ఢీకొట్టి, 300 మీటర్లు ఈడ్చుకెళ్లి..కీలక విషయాలు బహిర్గతం!
Bus Accident Kurnool: కర్నూల్ జిల్లాలో బస్సులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఎంతో మంది అగ్నికి ఆహుతి అయినట్లు తెలిసిందే. అయితే ఈ ఘటనకు ముందు బస్సు ఓ బైక్‌ను ఢీకొట్టి 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. దీని వల్ల మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Kurnool News Oct 24, 2025, 11:20 AM IST
Bus Accident: బస్సు ప్రమాదంపై కర్నూలు రేంజ్ డీఐజీ, అధికారులు చెబుతున్న నిజాలు!
కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆ మంటల్లో చిక్కుకొని దాదాపుగా 32 మంది మరణించినట్లు సమాచారం. వారంతా అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. ఈ బస్సులో నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంఘటన రేంజ్ డీఐజీ, ఇతర అధికారులు చెబుతున్న వివరాలు ఇవే!
Bus Accident: బస్సులో ఒకే కుటుంబంలో నలుగురు కాలి బూడిద..సీట్లలో మాంసం ముద్దలు, అస్థిపంజరాలు!
Kurnool News Oct 24, 2025, 10:41 AM IST
Bus Accident: బస్సులో ఒకే కుటుంబంలో నలుగురు కాలి బూడిద..సీట్లలో మాంసం ముద్దలు, అస్థిపంజరాలు!
Bus Accident Kurnool: కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అగ్నికి ఆహుతి అయ్యారు.
Kakinada Crime News: తునిలో రెచ్చిపోయిన కామాంధుడు.. బాలికను సపోట తోటలోకి తీసుకువెళ్లి..!
crime news Oct 22, 2025, 05:59 PM IST
Kakinada Crime News: తునిలో రెచ్చిపోయిన కామాంధుడు.. బాలికను సపోట తోటలోకి తీసుకువెళ్లి..!
Tuni Crime News: ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. బాలికకు మాయమాటలు చెప్పి.. దారుణానికి ఒడిగట్టేందుకు ప్రయత్నించగా.. ఓ వ్యక్తి వీడియో తీస్తూ నిలదీశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా..  
Video Viral: ఛీ.. ఛీ.. ఏంబతుకురా నీది.. రన్నింగ్ ట్రైన్‌లో బాలిక ప్రైవేటు పార్ట్‌లను టచ్ చేస్తు పైశాచీకం.. వీడియో..
Video Viral Oct 21, 2025, 05:24 PM IST
Video Viral: ఛీ.. ఛీ.. ఏంబతుకురా నీది.. రన్నింగ్ ట్రైన్‌లో బాలిక ప్రైవేటు పార్ట్‌లను టచ్ చేస్తు పైశాచీకం.. వీడియో..
man molested minor girl: మైనర్ బాలికను రన్నింగ్ ట్రైన్ లో వేధింపులకు పాల్పడ్డాడు.  అంతే కాకుండా నిలదీస్తే నాటకాలు చేశాడు.ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. 
 Karimnagar Viagra pills murder: కూరలో వయాగ్రా పిల్స్ కల్పి భర్తను మట్టుబెట్టిన భార్య.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
Karimnagar Oct 19, 2025, 01:27 PM IST
Karimnagar Viagra pills murder: కూరలో వయాగ్రా పిల్స్ కల్పి భర్తను మట్టుబెట్టిన భార్య.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు..
Wife killed her husband with Viagra pills: కూరలో, లిక్కర్ లో వయాగ్రా ట్యాబ్లెట్ లను కల్పి కట్టుకున్న భార్య కరీంనగర్ లో అంతమోందించింది. ఈ ఘటనలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • …
  • Next
  • Last »

Trending News

  • Sonia Gandhi: అయ్యో.. పుట్టిన రోజు వేళ సోనియా గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
    Sonia Gandhi

    Sonia Gandhi: అయ్యో.. పుట్టిన రోజు వేళ సోనియా గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..

  • Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
    Rahu Transit
    Rahu Dev: 2026లో రాహువు అరుదైన కదలిక.. ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. జరగబోయేది ఇదే!
  • Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
    Indigo flight
    Indigo plane model autos: ఇదెక్కడి మాస్ రా మావా... అచ్చం ఇండిగో ఫ్లైట్‌లాంటి ఆటో.. వీడియో వైరల్..
  • HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
    Prerna Arora
    HBD Prerna Arora:‘జటాధర’తో విజనరీ నిర్మాతగా ‘ప్రేరణ అరోరా’.. జీ స్టూడియోస్ తో కలిసి వరుసగా ప్యాన్ ఇండియా చిత్రాలు..
  • Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
    Schools Holidays
    Telangana 2026 Holidays: తెలంగాణ ప్రభుత్వం 2026 సెలవుల జాబితా విడుదల.. ఏకంగా 38 రోజులు పైగానే సెలవులు..!
  • Snake Video: ఓర్నాయనో.. ప్రేమతో కొరుక్కుంటూ మైమర్చిపోయిన రెండు నాగుపాములు.. అరుదైన వీడియో...
    Snake Video
    Snake Video: ఓర్నాయనో.. ప్రేమతో కొరుక్కుంటూ మైమర్చిపోయిన రెండు నాగుపాములు.. అరుదైన వీడియో...
  • Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే  ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
    Hyderabad
    Hyderabad: గ్లోబల్ సమ్మిట్ వేళ హైదరాబాద్‌ ఉలిక్కిపడే ఘటన..నడి రోడ్డు మీద రియల్టర్ దారుణ హత్య..
  • Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు
    investments
    Telangana Investments: తెలంగాణకు పెట్టుబడుల జాతర.. రూ.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్లు
  • Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
    Snake Video
    Snake video: బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
  • Actress Kanchana: 100 కోట్ల విలువైన ఆస్తి తిరుమలలోని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి
    Kanchana actress donation
    Actress Kanchana: 100 కోట్ల విలువైన ఆస్తి తిరుమలలోని శ్రీవారికి విరాళంగా ఇచ్చిన అర్జున్ రెడ్డి నటి

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x