పుట్టినరోజు వేడుకలు అందరు చేసుకోవడం వేరు ఫిబ్రవరి 29న జన్మించిన వారు సెలబ్రేట్ చేసుకోవడం వేరని చెప్పవచ్చు. నాలుగేళ్లకు ఓసారి అధికారికంగా వీరి పుట్టినరోజు వస్తుంది.
2020 ఏడాది ఓ విశిష్టత ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 29 రోజులుంటాయి. ఈ రోజును లీప్ డే అంటారు. అసలు ఇది ఎలా వచ్చింది, ఫిబ్రవరిలోనే లీప్ డే ఎలా చేరిందో ఇక్కడ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.