కరోనా వైరస్ ఇటీవలి కాలంలో రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కన్పిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ బారిన పడుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి , బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా వైరస్ బారినపడ్డారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ ( Maharashtra corona virus cases ) మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు, మృతుల సంఖ్యతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ను జూలై 31 వరకూ ( Lockdown extends till 31 july ) పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు భారత్లో అల్లకల్లోలం చేస్తోంది. దేశంలో ఓ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,427కు చేరుకుంది.
కరోనావైరస్ భయంతో మహారాష్ట్ర వణికిపోతోంది. మంగళవారం తెల్లవారే వరకు ఆ ఒక్క రాష్ట్రంలోనే 2,334 మందికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా.. మంగళవారం మధ్యాహ్నం వరకు అప్డేట్స్ ప్రకారం మరో 121 మందికి కరోనా సోకింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,455కి చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.