ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ అంటూ అతను వెంటపడ్డాడు. తనకు ఇష్టం లేదని ఆమె చెబుతున్నా పట్టించుకోలేదు. పెద్దలు మందలించినా మరలేదు. ఆ యువతికి మరో యువకుడితో నిశ్చాతార్థం జరిగింది. అయినా అతను మాత్రం అలానే వెంటపడుతుండడంతో పెద్దలు పంచాయితీ పెట్టారు. మాట్లాడుదామని పిలిచిన పెద్ద మనుషులపై రాడ్ తీసుకుని దాడికి పాల్పడ్డాడు ఆ కాసాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వివరాలు ఇలా..
MP Satyavathi Rathod: ప్రేమోన్మాదిదాడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దాడిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గిరిజన, స్త్రీశిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఎంజీఎం అధికారులతో మాట్లాడి అనూష ఆరోగ్య పరిస్థితిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.