KT Rama Rao Allegations On Revanth US Tour: అమెరికాలో రేవంత్ రెడ్డి పర్యటనలో జరుగుతున్న ఒప్పందాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టారు. చేసుకునే ఒప్పందాల కంపెనీలన్నీ బోగస్ అని సంచలన ఆరోపణలు చేశారు.
Police Attack On Manne Krishank: తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు ధర్నా చేస్తుండగా వారికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మన్నె క్రిశాంక్‌పై పోలీసులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై తీవ్ర వివాదం నడుస్తోంది.
KT Rama Rao Meets Manne Krishank In Chanchalguda Prison: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్, నీటి కొరత కారణంగా సెలవులు ఇస్తున్నామనే అంశంపై జరిగిన వివాదంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. వారం రోజులుగా చంచల్‌గూడ జైలులో ఉన్న క్రిశాంక్‌ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ధైర్యంగా ఉండాలని.. నీ వెంట పార్టీ ఉందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జైలుకు సిద్ధమా? అని రేవంత్‌ను నిలదీశారు.
Manne Krishank Arrest: ఓయూ సెలవులపై జరుగుతున్న రచ్చలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజుల్లో అతడిపై 6 కేసులు మోపిన పోలీసులు నల్లగొండ జిల్లా పంతంగి టోల్గేట్ వద్ద అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. అతడి అరెస్ట్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా.. అన్యాయంగా క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు.
Manne Krishank Resign To BRS Party Very Soon: రెండు సార్లు టికెట్ ఆశించి భంగపడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో మన్నె క్రిశాంక్ బీఆర్ఎస్కు రాజీనామా చేయబోతున్నాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.