Mercury Transit 2022: హిందూమతం ప్రకారం ప్రతి నెల రాశి పరివర్తనం ఉంటుంది. ఆగస్టు 21వ తేదీన బుధ గ్రహం రాశి మారనున్నాడు. ఫలితంగా కొన్ని రాశులపై ప్రతికూలంగా, కొన్ని రాశులకు శుభప్రదంగా మారనుంది. బుధ గోచారం కారణం ఏ రాశులకు ధనలాభం కలగనుందో చూద్దాం..
Five Planets: ఆకాశంలో అద్భుతం జరగనుంది. 18 ఏళ్ల తరువాత రేపు ఐదు గ్రహాలు సమ్మేళనం జరగనుంది. ఒకే వరుసలో ఐదు గ్రహాల కదలిక భౌగోళికంగా అద్భుతం కాగా..జ్యోతిష్యపరంగా ప్రయోజనాలున్నాయంటున్నారు పండితులు.
Mercury and Venus conjunction effect starts from June 18. జూన్ 18న బుధ, శుక్ర గ్రహాలు వృషభ రాశిలో కలిసిపోవడంతో మహాలక్ష్మి యోగం ప్రాప్తిస్తుంది. ఈ 3 రాశుల వారికి ప్రత్యేకంగా శుభప్రదం కానుంది.
Mercury venus conjunction: జూన్ నెలలో బుధ, శుక్ర గ్రహాలు వృషభరాశిలో ప్రవేశించనున్నాయి. శుక్రుడి రాశి వృషభంలో ఈ రెండు గ్రహాల ప్రవేశం మహాలక్ష్మీయోగం కల్గించనుంది. ఆ మూడు రాశులవారికి శుభసూచకం.
Six Planets Conjunction in Capricorn: ఆరు గ్రహాలు మకరరాశిలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగనుంది.. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా కీడు జరుగుతుంది. మరి అవేమిటో ఒకసారి చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.