Mercury And Venus Conjunction: డిసెంబర్ 13న బుధ, శుక్ర గ్రహాల కలయిక జరగడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా దూరమవుతాయి.
Mercury Retrograde 2024: వృశ్చిక రాశిలో బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. దీని ప్రభావం ఈ కింది రాశులవారిపై పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారు అనేక సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Mercury, Venus, Rahu Transit: దాదాపు 50 ఏళ్ల తర్వాత హిందూ ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర, రాహు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అయితే ఈ సమయం ఏయే రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకోండి.
Mercury Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహం మార్చి 26వ తేదీన మేషరాశిలోకి సంచారం చేయబోతోంది ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే ఏయే రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకోండి.
Mercury Transit 2024: బుధుడు రాశి సంచారం చేయడం వల్ల అనేక రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ సమయంలో వీరు ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు.
Mercury Retrograde 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. గ్రహాల గోచారం, తిరోగమనం, రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై గణనీయంగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఏ గ్రహం ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తుంటుంది.
Heatwave Alert: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎండవేడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టంచేసింది. కార్మికులు, సిబ్బందిపై ఎండవేడి ప్రభావం పడకుండా పని గంటలను రీషెడ్యూల్ చేయడం, పని చేసే చోట తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్రం పేర్కొంది.
Libra, Virgo and Aquarius zodiac signs will get huge money due to Budh Asta 2023. బుధ గ్రహం ఇటీవలే మేష రాశిలోకి ప్రవేశించింది. ఇప్పుడు మేష రాశిలో బుధుడు అస్తమించబోతున్నాడు.
Gemini, Virgo and Sagittarius Zodiac Signs will get golden days due to Neechbhang Rajyog 2023. అరుదైన నీచభంగ్ రాజయోగం 50 సంవత్సరాల తర్వాత కొన్ని రాశులలో ఏర్పడింది. దాంతో ఆ రాశుల వారికి ఇది చాలా శుభప్రదంగా ఉండనుంది.
These 5 Zodiac Sign Peoples love relationship is good after Budh Gochar 2023 in April. బుధుడు మేష రాశిలో రాహువుతో మైత్రి ఏర్పరుస్తాడు. ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Pisces Zodiac Sign peoples will get a Chance to loss job due to Budh Gochar 2023. బుధ గ్రహం 2023 మార్చి 31వ తేదీన మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం యొక్క మార్పు మీన రాశిని కూడా ప్రభావితం చేస్తుంది.
These 5 zodiac signs will Face Money problems in April 2023. గ్రహాల రాకుమారుడు 'బుధుడు' 2023 మార్చి 31న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక మార్చి 30న మీన రాశిలో బుధుడు ఉదయిస్తాడు.
Budh-Shukra Yuti 2023: Leo, Cancer and Gemini Zodiac Sign peoples Money problem will be removed. శుక్రుడు, బుధుడుల కలయిక కారణంగా 'లక్ష్మీ నారాయణయోగం' ఏర్పడుతుంది.
These 3 Zodiac Signs will get Immense money due to Budhatiya Rajyog 2023. బుధాదిత్య రాజయోగం 2023 వలన ఈ 3 రాశి రాశుల వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంపద పెరుగుతాయి.
These 7 Zodiac Signs will have troubles from February 27 due to Budh Gochar 2023. ఫిబ్రవరి 27వ తేదీ సాయంత్రం బుధ గ్రహం మకర రాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది.
These 3 Zodiac Sign peoples will get Huge Money after Saturn And Mercury Conjunction 2023. బుధ-శని మహా యాదృచ్ఛికం ఈ 3 రాశుల ప్రజల జీవితాల్లో సంపద మరియు పురోగతి ఉంటుంది.
Gemini, Sagittarius, Virgo and Capricorn Signs Will get Huge Money after Budh Gochar 2023. కుంభ రాశిలో బుధుని సంచారం అరుదైన రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం అనేక రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
These Peoples will become rich after Mercury Mahadasha 2023. బుధుడి మహాదశ 17 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. దీని ప్రభావం ఓ వ్యక్తి యొక్క మేధస్సు, సృజనాత్మకతపై స్పష్టంగా కనిపిస్తుంది.
These 3 Signs Peoples Will face huge problems till February 27 due to Budh Gochar 2023. ఫిబ్రవరి 27 వరకు బుధ, శని గ్రహాలు మకర రాశిలో ఉంటాయి. దీని కారణంగా ఈ 3 రాశుల వారికి సంక్షోభం తప్పదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.