Lucky Moles: శరీరంపై గల పుట్టమచ్చల ద్వారా ఆ వ్యక్తి భవిష్యత్తు, స్వభావం, జీవితంలో వారు ఎదుర్కొనే కష్టనష్టాలను అంచనా వేస్తారు. ఆ పుట్టుమచ్చల ద్వారా జీవితంలో కలిగే అదృష్టాన్ని ముందుగానే పసిగట్టవచ్చని జోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే అదృష్టాన్ని వరించే ఆ పుట్టుమచ్చలు శరీరంలోని ఏ ప్రదేశాల్లో ఉండాలో తెలుసుకుందాం.
ఒక్కో దానికి ఒక్కో శాస్త్రం, ఆసక్తికర విషయాలు ఉంటాయి. మచ్చలు ఉంటే ఇలా జరుగుతుందని, శరీరంపై బల్లి పడితే ఏమవుతుంది పురాతన కాలం నుంచి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. కొందరు వీటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు, మరికొందరు వీటిని నమ్మకపోయినా చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ కింద కొన్ని మచ్చలు, దాని ఫలితాలు వ్యక్తికి ఎలా ఉండనున్నాయని తెలుసుకోండి.
/telugu/photo-gallery/know-the-interesting-facts-about-moles-on-various-parts-of-your-body-35882 Dec 11, 2020, 07:33 PM IST