EPFO schemes: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒక ఉద్యోగికి జీవితానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. 1952లో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఉద్యోగులతో పాటు సదరు ఉద్యోగి పని చేసే సంస్థ కూడా అతని తరుపున వాటా చెల్లిస్తుంది. ఇలా రెండువైపులా డబ్బును కలెక్ట్ చేసి ఫండ్ నిర్మిస్తారు. ఈ ప్రావిడెంట్ ఫండ్ పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 8.25% వడ్డీ రేటు అమలు చేస్తోంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.