Bathini Family Distribute Chepa Prasadam On June 8 To 9: మృగశిర కార్తె అంటే అందరికీ గుర్తొచ్చేది చేప ప్రసాదం. ఈసారి కూడా చేప ప్రసాదం పంపిణీ షెడ్యూల్ను బత్తిని కుటుంబసభ్యులు విడుదల చేశారు.
Mrigasira karthi: మృగశిర కార్తె.. అనగానే మనకు గుర్తుకు వచ్చేది చేపలే. మృగళిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పూర్వకాలం నుంచి వస్తున్న మాట. అందుకే మృగశిర కార్తె రోజున చేపల కోసం జనాలు ఎగబడుతారు.
why Do we eat Fish on Mrigasira Karthi: సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం నామకరణం చేశారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారుచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.