Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఉపశమనం లభించింది. కానీ సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. కేసు విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు చంద్రబాబుకు విధించిన ఆంక్షలేంటో తెలుసుకుందాం.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Attorney General: నూతన అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణి నియమితులయ్యారు. సెప్టెంబర్ 30న పదవీకాలం ముగియనున్న కె.కె.వేణుగోపాల్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.
Mukul Rohatgi: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మరోసారి భారత అటార్నీ జనరల్‌గా నియమితులు కానున్నారు. ఆ బాధ్యతలు స్వీకరించేందుకు రోహత్గీ తన ఆమోదాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలిపినట్లు సమాచారం.
టిక్ టాక్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. ఇండో చైనా సరిహద్దు వివాదం నేపద్యంలో చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించడంతో టిక్ టాక్ యాప్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపధ్యంలో టిక్ టాక్ తరపున కోర్టులో వాదించడానికి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
బీజేపీ నేత సదానంద గౌడ ఈ రోజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని.. అది ఆ పార్టీ అంతర్గత విషయమని.. ఆఖరికి వారు పాకిస్తానుకి తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని సదానంద గౌడ అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.