స్వయం సమృద్ధి భారత్, లోకల్ టు వోకల్ ( Local to Vocal ) ఇప్పుడివే కొత్త నినాదాలు. చైనీస్ యాప్ ( Chinese App ) టిక్‌టాక్ నిషేధం ( TikTok ban ) తో ఈ నినాదాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకే టిక్‌టాక్ ను పోలి ఉండే కొత్త యాప్‌ల ఆవిష్కరణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పాప్ ఇన్ ( Pop-in ) .
టిక్ టాక్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఇదే చర్చ. ఇండో చైనా సరిహద్దు వివాదం నేపద్యంలో చైనా యాప్ లను భారత ప్రభుత్వం నిషేధించడంతో టిక్ టాక్ యాప్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపధ్యంలో టిక్ టాక్ తరపున కోర్టులో వాదించడానికి మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ నిరాకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పశ్చిమ బెంగాల్ West bengal ) తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ( Trinamool congress mp Nusrat Jahan ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నా సరే..కేంద్ర ప్రభుత్వ పలు నిర్ణయాన్ని సమర్ధించి వార్తలకెక్కిన ఈమె...ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. టిక్ టాక్ యాప్ నిషేదం ( TikTok Ban ) కేంద్రం తీసుకున్న తొందరపాటు చర్యగా ఆమె అభివర్ణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.