Nagababu: రాజ్యసభ సీటు విషయంలో మెగా బ్రదర్ నాగబాబుకు చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నాగబాబు పెద్దలకు వెళతారంటూ జోరుగా ప్రచారం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై కేంద్ర పెద్దలైన ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికలో నాగబాబు పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు అన్నయ్య చిరంజీవి.. ఇపుడు తమ్ముడు నాగబాబు ఆ ఫీట్ అందుకోబోతున్నాడా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ, రాజకీయ వర్గాలు. ఇంతకీ కొణిదెల కుటుంబంలో రిపీట్ కాబోతున్న ఆ ఫీట్ ఏంటంటే.. ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.