టాలీవుడ్ నటి, మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని ఉదయ్ విలాస్ వేదికగా నిహారిక, చైతన్య వివాహం ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు వెంకట చైతన్యతో నిహారిక వివాహం ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాల సన్నిహితులు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (All Photos Credit: Twitter)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.