OLA: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ ఓలా తన ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా ప్రైమరీ మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది. దీనికి సంబంధించిన కీలక తేదీలను, అలాట్ చేసే షేర్లను, మినిమం ఎంత బిడ్ వేయాలి? ఎన్ని షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించింది?వంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
OLA Electric IPO Date: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ IPO ఆగస్టు 2, 2024న సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుంది. ఓలా ఎలక్ట్రిక్ తాజా ఇష్యూ ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియ ద్వారా సుమారు 5500 కోట్ల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.