Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణిస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ప్రభుత్వాలు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కార్లు, బైకులు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాయి. అయినా కూడా నిత్యం ఏదొక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ఓ సంఘటన భయాందోళనకు గురి చేసింది. అతి వేగంతో అదుపు తప్పిన కారు 8 పల్టీలు కొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఇంటి ముందు నుంచే నాలుగేళ్ల చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించిన కిడ్నాపర్ల ( Kidnap attempt ) నుంచి ఓ తల్లి తన నాలుగేళ్ల చిన్నారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( Caught on camera ) రికార్డయింది. అంతేకాకుండా ఆమె నుంచి బతుకుజీవుడా అని పారిపోతున్న ఇద్దరు కిడ్నాపర్లను పట్టుకునేందుకు మరో యువకుడు అత్యంత సమయస్పూర్తితో వ్యవహరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.