తనపై నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) చేసిన ఆరోపణలపై Anurag Kashyap ఇచ్చిన సమాధానాలను రికార్డ్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)ను వెర్సోవా పోలీసులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) తనను లైగింకంగా వేధించాడని సోషల్ మీడియా వేదికగా నటి నటి పాయల్ ఘోష్ (Payal Ghosh) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలు.. నిరాధారమైనవని దర్శకుడు అనురాగ్ కశ్యప్ సైతం ఖండించారు.
బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap)కు మాజీ భార్య కల్కి కొచ్‌లిన్ (Kalki Koechlin) మద్దతు తెలిపింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన అనురాగ్ కశ్యప్‌కు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదంటోంది నటి కల్కి కొచ్‌లిన్.