EPFO Balance Enquiry: ప్రతినెలా మన జీతంలో కొంత మేర డబ్బులు పీఎఫ్ ఖాతాలో జమా అవుతాయి. అయితే ఇలా జమా అయిన డబ్బును మనం ఎలా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎంత డబ్బు మీ ఖాతాలో జమా అయింది ఎలా తెలుసుకుంటారు. ఉద్యోగుల సౌకర్యార్ధం ఈపీఎఫ్ఓ కొన్ని విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్క మిస్ట్ కాల్ ఇస్తే చాలు ఇంట్లో కూర్చొని 2 నిమిషాల్లో పీఎఫ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
EPF Balance Available By Giving Missed Call To This Number: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్వో మరియు కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పలు ప్రయోజనాలు అందిస్తున్నాయి. కొందరు తమకు పన్ను మినహాయింపు లభిస్తుందని హర్షం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు భవిష్యత్తు కోసం కొంత మొత్తం నగదు భద్రపరుచుకుంటున్నారు.
EPF Balance Check | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు భవిష్య నిధి ఖాతాలు అందిస్తోంది. ప్రస్తుతానికి మొత్తం ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు EPFO సేవలు పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్వో ఖాతాదారులకు నగదుపై 8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
EPF Balance Details Is Just A Missed Call Away: ఈపీఎఫ్ ఖాతాలలో నగదు నిల్వలలపై వడ్డీ రేట్లు తగ్గించడం లేదని, వాటిని యథాతథంగా కొనసాగించనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PF Balance Details with One Missed Call | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతా ఉన్న వారికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) కేటాయిస్తారు. ఈ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ ఆధారంగా ఆన్లైన్లో మీ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో నగదును తేలికగా తెలుసుకోవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ వివరాలను కేవలం ఒక్క మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.