Preity G Zinta About Trolling బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తాజాగా ఎమోషనల్ అయింది. తన మీద జరుగుతున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చుకుంది. తిరిగి ఏమైనా అందామా? అంటే.. సెలెబ్రెటీలకు పొగరు ఎక్కువ.. బాలీవుడ్లో అందరూ ఇంతే అని ట్రోల్ చేస్తుంటారని ప్రీతి జింటా వాపోయింది.
Preity Zinta, Kaviya Maran eye on Mayank Agarwal, N Jagadeesan and Jaydev Unadkat at IPL 2023 Auction. 2022 డిసెంబర్ 23న కొచ్చిలో వేలం జరగనుంది. ఈ ముగ్గురు భారత ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కన్నేశాయి.
ఆసక్తికరంగా..ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ చర్చనీయాంశమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై టీమ్ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ విషయానికొస్తే.. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారీ పాట సినిమాతో ( Sarkar vaari paata) బిజీగా ఉన్నాడు. 'గీతా గోవిందం' ఫేమ్ పరాశురాం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన 'మహానటి' ఫేమ్ కీర్తి సురేష్ ( Keerthy Suresh ) జంటగా నటిస్తోంది.
విరాట్ కోహ్లీ రాశి, వాసి అద్భుతంగా ఉన్నాయని.. ఆయన మళ్లీ భారత్‌కు టీ20 వరల్డ్ కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ కూడా తీసుకొస్తాడని నాగపూర్‌కి చెందిన నరేంద్ర భుండే అనే జ్యోతిష్కుడు బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.