Mandana Karimi: హీరోయిన్ దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వెళ్లిన నిర్మాత !

Mandana Karimi: హీరోయిన్ దుస్తులు మార్చుకుంటుండగా లోపలికి వెళ్లిన నిర్మాత !

బాలీవుడ్ నటి మందన కరిమి బాలీవుడ్ నిర్మాత మహేంద్ర ధరివాల్‌పై మీ టూ ఆరోపణలు చేశారు. క్యా కూల్ హై హమ్ 3 లాంటి అడల్ట్ కామెడీస్ చిత్రాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లలో తన అందాలు ఆరబోసి బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మందన కరిమి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా మీ టూ ఆరోపణలతో మందన కరిమి మరోసారి వార్తల్లోకెక్కింది.

/telugu/entertainment/actress-mandana-karimi-makes-me-too-allegations-against-producer-mahendra-dhariwal-says-he-abused-me-during-coco-cola-shooting-33601 Nov 24, 2020, 12:53 AM IST

Trending News