IT Raids on Naga Vamsi:సితార నాగ వంశీ, రాధాకృష్ణల మీద నాలుగు రోజుల పాటు ఐటీ రైడ్స్ జరిగాయి, సుమారు నాలుగు రోజుల క్రితం మొదలైన ఐటీ రైడ్స్ ఎట్టకేలకు ముగిసినట్టు తెలుస్తోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Radhe Shyam Movie Pre-Release Event : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బ్యూటీఫుల్ భామ పూజా హెగ్డే జంటగా నటించిన మూవీ రాధేశ్యామ్. ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు రాధేశ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభంకానుంది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.