Ravi Teja: రిలీజ్ కానీ రవితేజ సినిమా.. అప్పుడే సీక్వెల్ మొదలు పెట్టిన హిందీ హీరో

Ravi Teja: రిలీజ్ కానీ రవితేజ సినిమా.. అప్పుడే సీక్వెల్ మొదలు పెట్టిన హిందీ హీరో

Mister Bachan: సంక్రాంతికి వస్తుంది అనుకున్న రవితేజ ఈగల్ సినిమా.. అనుకోని విధంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం తరువాత రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటోంది..

/telugu/entertainment/ajay-devagan-starts-raid-2-remake-while-ravi-teja-mister-bachan-is-yet-to-release-vn-119496 Jan 6, 2024, 10:00 PM IST

Trending News