Sreemukhi Viral Video: 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ట్రైలర్ లాంచ్ లో భాగంగా శ్రీముఖి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సారీ చెప్పింది. ఈ సినిమా లాంచ్లో పాల్గొన్న శ్రీముఖి రామలక్ష్మణుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై సారీ చెబుతూ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.