Bheemla Nayak Trailer: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'భీమ్లా నాయక్' మూవీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ముహూర్తాన్ని ప్రకటిస్తూ.. చిత్రబృందం ఓ ట్వీట్ చేసింది.
SS Thaman on Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 'భీమ్లా నాయక్' ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ జోస్యం చెప్పారు. దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి చూసిన రషెస్ లో సినిమా బాగా వచ్చిందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
Bheemla Nayak Release: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Movie). సంక్రాంతికి రిలీజ్ (Sankranti 2022 Movies) కావాల్సిన ఈ చిత్రం పాన్ ఇండియా సినిమాల కోసం ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. కానీ, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' మూవీ రిలీజ్ వాయిదా (RRR Movie Postponed) పడడం వల్ల సంక్రాంతి రేసులో నిలవాలని ఆ చిత్ర నిర్మాతలు యోచిస్తున్నట్లు ట్విట్టర్ లో ట్రెండ్ నడుస్తోంది.
Bheemla Nayak Postponed: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'భీమ్లా నాయక్'. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కావాల్సిఉంది. అయితే ఇప్పుడీ చిత్ర విడుదల వాయిదా పడింది. రెండు పాన్ ఇండియా సినిమాల విడుదల నేపథ్యంలో విడుదల వాయిదా వేయడానికి చిత్రబృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Rana Daggubati aka Daniel Shekar in Bheemla Nayak's new video : పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల కాంబోలో వస్తోన్న మూవీ భీమ్లా నాయక్. రానా పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. మా ర్యాగింగ్ డానియల్ శేఖర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మూవీ యూనిట్ విషెస్ తెలిపింది. స్వాగ్ ఆఫ్ డానియల్ శేఖర్ (#SwagofDanielShekar) వీడియో రిలీజైంది.
Virata Parvam Voice of Ravanna: రానా దగ్గుబాటి-సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి 'వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు.
Bheemla Nayak Song Update: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మరో సాంగ్ అప్డేట్ వచ్చింది. రెండు రోజుల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ‘అడవి తల్లి పాట’ పాట అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడా పాటను డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Bheemla Nayak Song Update: పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలోని మరో లిరికల్ సాంగ్ ‘అడవి తల్లి మాట’ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డిసెంబరు 1న పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Bheemla Nayak Teaser: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ను మొదలుపెట్టేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. సినిమా టీజర్ ను డిసెంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Bheemla Nayak Release Date: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధానపాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Release Date) సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో ఈ చిత్రం విడుదలకానున్నట్లు సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Lala Bheemla Full Song: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ సాంగ్ వచ్చేసింది. 'భీమ్లా నాయక్' సినిమాలోని 'లా లా భీమ్లా..' అంటూ సాగే పాట లిరికల్ వీడియోను ఆదివారం చిత్రబృందం విడుదల చేసింది.
ఈ రోజు సాయంత్రం (బుధవారం) 'భీమ్లా నాయక్' సినిమా నుండి వీడియో ప్రోమో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది, మాస్ పోస్టర్ లో అదరగొట్టేసిన పవర్ స్టార్...
Varudu Kavalenu trailer: ఛలో సినిమా తర్వాత సరైన సక్సెస్ లేని నాగ శౌర్య (Naga Shaurya) వరుడు కావలెను మూవీతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసిమీదున్నాడు. మరోవైపు తన చివరి సినిమా టక్ జగదీష్ మూవీలో తన గ్లామర్‌తో ఆకట్టుకున్న రీతూ వర్మ (Ritu Varma) ఈ సినిమాతోనూ ఆడియెన్స్‌ని మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది.
పవన్-రానా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఈ రోజు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైన పవన్- రానా కలిసి దిగిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది.
Varudu Kavalenu trailer launch: వరుడు కావలెను మూవీతో లక్ష్మీ సౌజన్య అనే కొత్త డైరెక్టర్ సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Bheemla Nayak second single song: భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్ వచ్చేస్తోంది. అంత ఇష్టం ఏందయ్యా.. అంత ఇష్టం ఏందయ్యా నీకు.. నామీద అనే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
Rana Daggubati’s teaser from Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇటీవలే భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్సెకి పవర్ స్టార్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు.
Tollywood drug case : మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలో రానాను అధికారులను ప్రశ్నించారు. రానాకు సంబంధించిన విదేశీ టూర్లు, మనీ ట్రాన్సాక్షన్స్‌పై ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.