BheemlaNayak : భీమ్లా నాయక్ నుంచి క్రేజీ అప్‌డేట్.. రానా డైలాగ్‌లు చింపేశాడు..

Rana Daggubati aka Daniel Shekar in Bheemla Nayak's new video : పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటిల కాంబోలో వస్తోన్న మూవీ భీమ్లా నాయక్. రానా పుట్టిన రోజు సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి వీడియో రిలీజ్ చేశారు మేకర్స్‌. మా ర్యాగింగ్ డానియల్ శేఖర్‌‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మూవీ యూనిట్ విషెస్ తెలిపింది. స్వాగ్ ఆఫ్ డానియల్‌ శేఖర్‌ (#SwagofDanielShekar) వీడియో రిలీజైంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2021, 05:48 PM IST
  • భీమ్లా నాయక్ నుంచి అప్‌డేట్
  • రానా పుట్టిన రోజు సందర్భంగా వీడియో రిలీజ్
  • స్వాగ్ ఆఫ్ డానియల్‌ శేఖర్‌ పేరటి వీడియో

    డైలాగ్‌లు అదరగొట్టేసిన రానా
BheemlaNayak : భీమ్లా నాయక్ నుంచి క్రేజీ అప్‌డేట్.. రానా డైలాగ్‌లు చింపేశాడు..

Trending News