Ola Electric Share : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతూ..తీవ్ర లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్ నకు సంబంధించి సంచలన రిపోర్ట్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కెట్లపై ప్రభావం పడుతుందని చెప్పవచ్చు. అదానీ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం మార్కెట్లోకి లిస్టైన ఓలా మార్కెట్లు పడిపోతున్నా..జెట్ స్పీడ్ దూసుకుపోతోంది. వరుసగా రెండో రోజు 20శాతం షేరు పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు కాసుల పంట పండుతోంది.
Worst DRS review for LBW ever by Bangladesh Cricket. ఇంగ్లండ్తో జరిగిన రెండవ వన్డే మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ ఎవరూ ఊహించని రీతిలో రివ్యూ తీసుకున్నాడు.
Dulquer Salmaan, MrunalThakur's Sita Ramam movie Review. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'సీతారామం' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Telangana Rains 2022: Heavy rains in Telangana for more 3 days warns Hyderabad Meteorological Centre. తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Telangana Rains 2022: Telangana Govt has been alerted in the wake of heavy rain forecast. భారీ వర్ష సూచన నేపథ్యంలో తెలంగాణ అధికారిక యంత్రణగం అప్రమత్తం అయింది.
Minister Errabelli: తెలంగాణలో చాలా ప్రాంతాలు వరద నీటి మగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరాయి.
Chief Minister YS Jagan Mohan Reddy held a review meeting on e-cropping and paddy procurement through RBKs in the wake of beginning of the kharif season and directed the officials to strengthen e-cropping so that the compensation to crop loss can be provided
Nani, Nazriya Nazim starrer Ante Sundaraniki Movie Twitter Review. అంటే సుందరానికి సినిమా చూసిన ప్రేక్షకులు సామజిక మాధ్యమాల ద్వారా తమతమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Adivi Sesh's Major Movie Twitter Review. మేజర్ సినిమా ప్రీమియర్ షో చుసిన ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. కొందరు అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ బయటికి వస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.