Rapido Driver Harassment: నోయిడాలో పార్శిల్ డెలివరీ కోసం బుక్ చేసుకున్న ఓ యువతికి ర్యాపిడో డ్రైవర్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. పగలు పార్శిల్ తీసుకెళ్లిన సదరు రైడర్.. ఆమె ఫోన్ నంబర్ సంపాదించి అర్ధరాత్రి వేళ వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లతో వేధింపులకు గురిచేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా ఏమాత్రం భయపడకుండా "చేసుకో.. పో" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు.
Nitin Gadkari Bike Taxi News: ప్రయాణీకుల రవాణా కోసం స్కూటర్లు, మోటార్‌సైకిళ్లతో కూడిన ప్రైవేట్ ద్విచక్ర వాహనాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. అయితే, కొన్ని రాష్ట్రాలు ఇంకా వీటిని అనుమతించకపోవడంతో, బైక్ ట్యాక్సీ సేవలను ప్రోత్సహించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.
Uber Rapido Deal: అమెరికన్ రైడ్ హెయిలింగ్ దిగ్గజం ఉబర్, భారతీయ స్టార్టప్ రాపిడోతో జరపాలనుకున్న విలీన చర్చలు నిలిచిపోయాయి. దేశీయ మార్కెట్లో కార్యకలాపాలను కలిసి నిర్వహించేందుకు ఇరు సంస్థలు చర్చలు జరిపినప్పటికీ, యాజమాన్య నియంత్రణపై స్పష్టత రాకపోవడంతో ఈ భారీ డీల్‌కు బ్రేక్ పడింది.
Ola Uber and Rapido Drivers Protest in Kukatpally: అఖిల భారత స్థాయి బ్రేక్ డౌన్ పిలుపులో భాగంగా కూకట్‌పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు చెందిన డ్రైవర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ సర్కిల్ వద్ద డ్రైవర్లు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Metro Rail Charges: హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారికి శుభవార్త చెప్పంది. రీసెంట్ గా మెట్రో రైలు ఛార్జీలను భారీగా పెంచిన ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా పెరిగిన ఛార్జీలను స్వల్పంగా తగ్గించింది. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
Rapido: ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో ఫుడ్ డెలివరీ విభాగంలోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బైక్ టాక్సీ అగ్రిగేటర్ రాపిడో, మెక్‌డొనాల్డ్స్, కెఎఫ్‌సి, పిజ్జా హట్, ఇతర క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్‌ల ఫ్రాంచైజీ ఆపరేటర్లతో చర్చలు జరుపుతున్నట్లు నివేదిక పేర్కొంది.
Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోందని సమాచారం.
Metro Rail: మెట్రోలో రోజు ప్రయాణించే పాసింజిర్స్ కోసం మెట్రో రైలును నడిపే ఎల్ అండ్ టీ శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ రైలు కనెక్టివిటీని మెరుగుపరుచుకునేందుకు ర్యాపిడూ ను భాగస్వామం చేసింది.
Hyderabad: మైనర్ బాలికపై అత్యాచార ఘటన బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని సంస్థ తెలిపింది. అంతే కాకుండా ఈ ఘటనకు పాల్పడింది ర్యాపీడో డ్రైవర్ అంటూ అనేక మీడియాల్లో కథనాలు వచ్చాయని, దీనిపై సంస్థ పూర్తిగా క్లారిటీ ఇచ్చింది.
Telangana Assembly Election 2023: డెలవరీ బాయ్స్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలసుకున్నారు. వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Ola, Uber, Rapido Auto Services: ఓలా, ఉబర్, రాపిడో లాంటి యాగ్రిగేటర్స్ అందిస్తున్న ఆటో రిక్షా సేవలు మరో మూడు రోజుల్లో నిలిపేయాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఓలా, ఉబర్, రాపిడో యాగ్రిగేటర్స్‌కి నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం.. వాటికి మూడు రోజుల గడువు విధిస్తూ ఆలోగా ఆటోరిక్షా సేవలు నిలిపేయాలని తేల్చిచెప్పింది.
Rapido Advt: టాలీవుడ్ స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ చుట్టూ వివాదం చుట్టుకుంది. ర్యాపిడో వర్సెస్ తెలంగాణ ఆర్టీసీ వివాదంపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం..
Sajjanar Warning: సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ తొలిసారిగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతడు నటించిన ఓ యాడ్ షూట్ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఆగ్రహానికి కారణమైంది.