Redmi 10 Power Price: శక్తివంతమైన బ్యాటరీ కలిగిన Redmi 10 Power మొబైల్ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్డ్ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Oneplus 10 Pro 5G Price: ప్రస్తుతం OnePlus మొబైల్స్‌పై అధికారిక వెబ్సైట్లో ప్రత్యేక ఆఫర్ నడుస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా OnePlus 10 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 25 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Realme 10 Pro Plus: మార్కెట్లో కొత్త కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అయితే ఇటివలే చైనాలో విడులైన రియల్ మీ 10 ప్రో కి విశేష గుర్తింపు లభించి. అంతేకాకుండా దీనిని కొంనేందుకు చాలా మంచి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఈ ఫోన్ ఇంత క్లిక్ కావడానికి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.