Balineni: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంచోటు చేసుకుందని చెప్పుకొవచ్చు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. తాజాగా, వైసీపీని వీడిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయ భాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
Big twist to ys jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాక్ లు తగులుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి చేరటానికి మూహుర్తం ఖరారు అయినట్లు సమాచారం.
balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి గట్టి షాక్ తగిలేలా ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తాను కోరిన వారికి టికెట్లు ఇవ్వకపోతే ఆయన పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.
Balineni Srinivasa Reddy: ఒంగోలు అసెంబ్లీ నుంచే తాను పోటీ చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. ఇళ్ల పట్టాలపై విషయంలో తనపై చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఆరోపణలు నిరూపించకపోతే వాళ్లు రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు.
Balineni On Casino: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఏపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, సీఎం జగన్ దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
Pawan Kalyan: వైసీపీ నేతలు, కార్యకర్తల తీరుపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. ఆడ బిడ్డలను కించపరిస్తే బలంగా సమాధానమిస్తామన్నారు. మీడియాపై కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు.
వ్యవసాయ బిల్లుల విషయంలో ేఏపీ (AP Minister Balineni Srinivasa Reddy), తెలంగాణ ప్రభుత్వాలు భిన్నవైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపగా, తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లులు రైతులకు వ్యతిరేకమంటూ వత్యిరేకించడం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.