Drinking Water: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగడం అవసరం. అదే సమయంలో భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిది కాదు. వివిధ సందర్భాల్లో ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న అంశమిదే. ఈ అలవాటు మంచిది కాదంటున్నారు.
Drinking Water After Food: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చాలా మంది అతిగా నీళ్లు తాగుతుంటారు. కానీ, భోజనం చేసిన తర్వాత చాలా మంది ఎక్కువ నీటిని సేవిస్తారు. అలా భోజనం చేసిన వెంటనే నీరు అధికంగా తాగవచ్చా? నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.