Salt Side Effects: అతిగా ఉప్పును తినడం వల్ల అధిక రక్తపోటు మాత్రమే కాదు..ఈ వ్యాధుల కూడా రావచ్చు!

Salt Side Effects: అతిగా ఉప్పును తినడం వల్ల అధిక రక్తపోటు మాత్రమే కాదు..ఈ వ్యాధుల కూడా రావచ్చు!

Side Effects Of Eating Too Much Salt: ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఉప్పును తినడం వల్ల గుండె సమస్యలతో పాటు కిడ్నీలు దెబ్బతినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఆహారాలను అస్సలు తినకూడదు. 

/telugu/lifestyle/salt-side-effects-eating-too-much-salt-can-cause-high-blood-pressure-dehydration-kidney-problems-111021 Sep 1, 2023, 03:37 PM IST
Salt Vs Sugar: పంచదార మరియు ఉప్పు.. గుండె ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం..?

Salt Vs Sugar: పంచదార మరియు ఉప్పు.. గుండె ఆరోగ్యానికి ఏది ప్రమాదకరం..?

Heart Health: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్నే కోరుకుంటారు. కానీ అందుకు కావల్సింది హెల్తీ ఫుడ్ అనే విషయాన్ని మర్చిపోతుంటారు. మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. దీనికోసం ముఖ్యంగా రెండు వస్తువుల్ని దూరంగా పెట్టాలంటున్నారు వైద్యులు. 
 

/telugu/health/health-tips-and-precautions-with-sugar-and-salt-which-one-is-dangerous-to-heart-health-know-these-facts-and-side-effects-of-sugar-and-salt-104482 May 30, 2023, 07:51 PM IST
Health Tips: ఉప్పు అధికంగా తింటే Heartకు ముప్పు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Health Tips: ఉప్పు అధికంగా తింటే Heartకు ముప్పు అంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

Health Tips Salt Side Effects | రుచికోసం వాడే ఉప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో మోతాదుకు మించి శరీరంలోకి ఉప్పు వెళ్తే అనారోగ్యానికి కారణంగా మారుతుంది. ముఖ్యంగా ప్యాకింగ్ చేసిన పదార్థాలలో ఉండే ఉప్పు మోతాదు  అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే తగిన మోతాదులో శరీరానికి సోడియం కావాలంటే ఉప్పు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) చెబుతోంది.

/telugu/health/how-much-salt-is-useful-for-your-health-who-shares-guidelines-for-limiting-salt-intake-42906 May 7, 2021, 05:12 PM IST

Trending News