Sarkaru Vaari Paata First Review: మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' రిలీజ్‌కు ఇంకా మరికొద్ది గంటల సమయమే మిగిలి ఉంది. సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఏర్పడగా... ఆ హైప్‌ను మరింత పెంచేలా రివ్యూ ఇచ్చాడు సినీ అనలిస్ట్ ఉమైర్ సంధు.