Sarkaru Vaari Paata: మహేష్ 'సర్కారు వారి పాట' జోరు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...

Sarkaru Vaari Paata: మహేష్ 'సర్కారు వారి పాట' జోరు... ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే...

Sarkaru Vaari Paata Latest Updates: మహేష్ బాబు 'సర్కారు వారి పాట' బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేయడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయిపోయారు. దానికి తగినట్లే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది.
 

/telugu/entertainment/mahesh-babu-keerthi-suresh-sarkaru-vaari-paata-movie-pre-release-business-around-rs-125-cr-63193 May 9, 2022, 07:35 AM IST

Trending News