NCP MLA Saroj Babulal Ahire With Her Baby: ఆమె ఓ నియోజవర్గానికి ఎమ్మెల్యే. ఓ బిడ్డకు తల్లి కూడా. ఓవైపు తన బిడ్డకు తోడుగా ఉంటునే.. మరోవైపు నియోజకవర్గ సమస్యలపై గళమెత్తుందుకు అసెంబ్లీకి వచ్చారు. తన బిడ్డను ఒడిలో పెట్టుకుని అసెంబ్లీకి చేరుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.