Rental Homes: పట్టణాలు, నగరాల్లో అద్దె ఇళ్లలో నివసించే వారు తమ ఖర్చులను చాలా పొదుపు చేసుకోవాలి. అద్దెను ఆదా చేయడానికి స్మార్ట్ బడ్జెట్, లొకేషన్ ఎంపిక, జీవనశైలి మార్పులు అవసరం. మీరు కొంచెం తెలివిగా పని చేస్తే, మీరు నెలవారీ అద్దె ఖర్చులను చాలా వరకు సులభంగా తగ్గించవచ్చు. ఇంటి అద్దెను పొదుపు చేసేందుకు పాటించాల్సిన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Public Provident Fund Scheme 2024: "పెద్దలు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటుంటారు. దీపం అంటే మన జీవితంలోని సుఖమయమైన కాలం. కష్టాలు రాకముందే మనం మన జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రారంభించడం కష్టమవుతుంది. ఆలోచించి ఖర్చులు తగ్గించుకోవాలి. సేవింగ్స్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటాము. ప్రస్తుత కాలంలో డబ్బు పొదుపు చేయడం చాలా ముఖ్యమైన విషయంగా మారింది. అందుకే చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు.
savings schemes : మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీ పెట్టుబడులు ఎందులో పెడితే మంచి రిటర్న్ వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు ఎలా పొందవచ్చో తెలుసుకుందాం.
Monthly Income Account From Post Office: అతి తక్కువ చెల్లింపులతో నెల నెలకు రూ.5 వేలు పొందే అద్భుత పథకం ఒకటి ఉంది. భవిష్యత్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకుని ఆదాయం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.